గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నా యూట్యూబ్ వీడియోని డిలీట్ చెయ్యించిన ఆంధ్ర పోలీసులు

 గన్ లైసెన్సింగ్ అక్రమాల పై నేను పెట్టిన యూట్యూబ్ వీడియో డిలీట్ అయ్యింది. నేను ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తున్నానని నాకు యూట్యూబ్ మోడరేటర్స్ నుంచి మెయిల్ వచ్చింది. ఆ యూట్యూబ్ వీడియోలో నా గన్ లైసెన్స్ అప్లికేషన్‌కి ఎంక్లోజ్ చేసిన డాక్యుమెంట్లే షేర్ చేసాను. వేరేవాళ్ళ డాక్యుమెంట్లు నేను షేర్ చెయ్యలేదు. ఆ డాక్యుమెంట్ల మీద నా పేరు, ఫొటోలు ఉన్నాయి. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి నేను నా వ్యక్తిగత సమాచారం ఇవ్వగలను కానీ వేరేవాళ్ళది ఎలా ఇవ్వగలను?
 
పైరసీ సినిమాలని డిలీట్ చెయ్యడం చేతకానివాళ్ళు పోలీసులకి భయపడి నా సొంత వీడియోని డిలీట్ చేసారు.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట